Undiporade Movie Team Press Meet | Tarun Tej | Lavanya | Filmibeat telugu

2019-05-29 102

Tarun Tej is the heroine of the movie, which is being directed by Naveen Nayan. The shooting is completed and the film is currently busy with post production works. On this occasion, a meeting of journalists in Philadelphia was held today.
#undiporade
#taruntej
#lavanya
#naveennayani
#lingeswar
#tollywood

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌వీన్ నాయ‌ని ద‌ర్శ‌క‌త్వంలో డా.లింగేశ్వ‌ర్ నిర్మిస్తోన్న చిత్రం `ఉండిపోరాదే`. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌రవేగంగా జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేసారు.ఏపి ఫిలించాంబ‌ర్ సెక్ర‌ట‌రీ మోహ‌న్ గౌడ్ మాట్లాడుతూ…“ఉండిపోరాదే` ఈ పాట ఎంతో ప్ర‌జాద‌ర‌ణ పొందింది. దాన్ని సినిమా టైటిల్ గా పెట్ట‌డంతోనే సగం స‌క్సెస్ అయ్యారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ప్ర‌జంట్ చిన్న సినిమాల‌కు మంచి రోజుల వ‌చ్చాయ‌ని చెప్పాలి.